
పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
గ్రామీణ యువ వైద్యులు, పేదవారికి ఆపద వస్తే నేనున్నానంటూ, అభయమిస్తూ భరోసా కల్పించే గొప్ప మనసున్న వ్యక్తి కొలిశెట్టి నరేష్ గారి జన్మదినం నేడు.. ఖమ్మం జిల్లా,ఏన్కూరు మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలకు తన వంతు ఆర్థిక సహాయాన్ని, ఉచిత వైద్యాన్ని అందిస్తూ,ప్రధానంగా ఏన్కూరు మండలంలోని కొత్త మేడిపల్లి లోని గొత్తి కోయిలకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పెద్ద వైద్యులను తీసుకువచ్చి ఉచిత వైద్యాన్ని అందిస్తూ, అత్యవసర పరిస్థితులలో పెద్ద వైద్యం నిమిత్తం ఖమ్మం లోని తన సొంత ఖర్చులతో ప్రభుత్వ,ప్రైవేటు వైద్యశాలలకు పంపిస్తూ, అక్కడ ఉన్న వైద్యులతో మాట్లాడుతూ,ఎందరో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలను ఉచితంగా ప్రధమ చికిత్స అందిస్తూ,సేవ చేస్తున్న ఉన్నతమైనటువంటి వ్యక్తి కొలిశెట్టి నరేష్ అంతేకాకుండా తన తల్లి,తండ్రి మాట కోసం సమాజ సేవలో ముందుకెళ్తూ నిస్సహాయక స్థితిలో ఉన్న కటిక పేద వారి, ఆకలి తీర్చడం కోసం, వారి ఆరోగ్యాలు కుదుటపడడం కోసం గత పది సంవత్సరాల నుండి గాయత్రి హెల్పింగ్ ఫౌండేషన్ ను స్థాపించి, ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతూ,కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరినో నేరుగా వారిని కలిసి వారికి మనోధైర్యాన్ని కల్పించి,500 మంది రోగులకు అన్నదానాలు చేసిన ఘనత కొలిశెట్టి నరేష్ గారిది.. తన దగ్గర ఉపాధి నిమిత్తం పని చేస్తున్న 50 కుటుంబాలను హక్కున చేర్చుకుని, వారి కుటుంబాలలో వెలుగులు నింపుతూ, ఎందరికో చేయూతనందిస్తన్న కొలిశెట్టి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటినీ నెమరు వేసుకుంటున్న సందర్భంగా
