Monday, January 27, 2025
Homeతెలంగాణఆరిఫా రోష్ని వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ

ఆరిఫా రోష్ని వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ

Listen to this article

పయనించే సూర్యుడు, జనవరి 26, అశ్వాపురం మండల రిపోర్టర్:- 1986 – 87 పదవ తరగతి స్నేహితుల బృందం వృద్ధులకు బ్రెడ్,పండ్లు పంపిణీ చేశారు.76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అశ్వాపురంలోని మంచిగంటి నగర్ లో ఉన్న ఆరిఫా రోష్ని వృద్ధాశ్రమంలో వృద్ధులను పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్నేహితులు దోసపాటి పిచ్చేశ్వరరావు , ఓరుగంటి రమేష్ బాబు, కొర్లకుంట రాంబాబు, మల్లాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments