
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా కోటకొండ
1 తేదీ ఏప్రిల్ వడ్ల శ్రీనివాస్
నారాయణపేట మండలం అవంగాపూర్ గ్రామానికి చెందిన కే లక్ష్మీకాంత్ ఎండి రహిమాన్ పాషా ఇద్దరు ఆర్మీ సెలెక్ట్ కావడంతో ఎల్లమ్మ కాలనీ వాసులు గ్రామ ప్రజలు వారి మిత్రులు ఆనందిస్తూ వారిని శాలువాతో సన్మానించడం జరిగింది దేశ నీ కి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గ్రామంలో చాలామంది యువకులు కూడా తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలని అందులో ముఖ్యంగా ఆర్మీకి సెలక్ట్ కావడం అదృష్టంగా భావించాలని అన్నారు. కార్యక్రమంలో వారి మిత్రులు కాలనీవాసులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.