
పయనించే సూర్యుడు గాంధారి 05/09/25
కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో సుభాష్ రోడ్ లో గల ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నవరాత్రుల్లో చివరి రోజు భాగంగా తొమ్మిది రోజులు వేద బ్రాహ్మణులచే ఘనంగా గణపయ్యకు పూజలు చేసి తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు నైవేద్యంగా నివేదించారు తొమ్మిది రోజులు రాత్రి గణపయ్యకు ఘనంగా పూజలు చేసి అందరికీ అల్పాహారాన్ని ప్రసాదంగా గాంధారి ఎస్సై ఆంజనేయులు కుటుంబ పరివారంగా గణపయ్యకు ఘనంగా పూజలు చేశారు ఆర్యవైశ్య సంఘం వారు ఎస్సై ఆంజనేయులుకు కుటుంబానికి సంఘం తరఫున శాలువాతో సన్మానించారు ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ గాంధారిలో ఆర్యవైశ్య సంఘం వారు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడ సతీసమేతంగా మీ సంఘంలోనే పూజలు నేను నిర్వహిస్తున్నానన్నారు అలాగే అన్నదాన కార్యక్రమంలో కూడా ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు బెజగం సంతోష్ బొంపల్లి రాజులు తాటి మధుసూదన్ తాటి విశ్వేశ్వర్ కొక్కొండ మహేష్ పత్తి శ్రీధర్ తోట ప్రశాంత్ కుమార్ పత్తి లక్ష్మీకాంత్ తాటి దినేష్ కుమార్ ప్రవీణ్ బాలరాజు ఆంజనేయులు తాటి లింగమూర్తి సోమశేఖర్ కొత్త రవి నాగరాజు ఇతరులు సంఘ సభ్యులు పాల్గొన్నారు