
పయనించే సూర్యుడు గాంధారి 22/07/25
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సమావేశంలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దేవి సింగ్ నాయక్, రైల్వే లచ్చు నాయక్ లునూతనంగా ఎన్నికైన ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సురేందర్ నాయక్ ను ,గాంధారి మండల అధ్యక్షులు బొట్టు మోతిరాం నాయక్, జనరల్ సెక్రటరీ దశరథ్ నాయక్ ,క్యాషియర్ సర్దార్ నాయక్ ,గౌరవ అధ్యక్షులు జగ్మాల్ నాయక్ ,జాయింట్ సెక్రటరీ రాందాస్ నాయక్ ,దేవల నాయక్ ఉపాధ్యక్షులు ప్రకాష్ నాయక్,లను ఘనంగా సన్మానించిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దేవి సింగ్ నాయక్, మరియు రైల్వే లచ్చు నాయక్ ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సేవ సంఘం గాంధారి మండల నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు