Sunday, August 3, 2025
Homeఆంధ్రప్రదేశ్ఇంటింటికి జోరుగా బిజెపి ప్రచారం…

ఇంటింటికి జోరుగా బిజెపి ప్రచారం…

Listen to this article

ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం…

రుద్రూర్ : (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి )

స్థానిక ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ బిజెపి పార్టీకి మద్దత్తు తెలుపాలని కరపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు, యువకులకు, రైతులకు అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, దొరబాబు, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, కటికే రామ్ రాజ్, సురేష్, సాయి తేజ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments