
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశ బోయిన మహేష్
చేగుంట మండల్ ఇబ్రహీంపూర్ గ్రామంలొ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ కమిటీ హాల్ కు 500000 లక్షలా ప్రోస్టింగ్ లెటర్ ను చేగుంట మండల్ కిసాన్ సెల్ అధ్యక్షుడు చౌదరి శ్రీనివాస్ అందజేయడం జరిగింది చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షుడు దొరగొల్ల పోచయ్య ఎగ్గడి శేఖర్ కొమ్ము మల్లయ్య ఎగ్గడి నవీన్ మొయ్య స్వామి ఎగ్గడి మైసయ్య మొయ్య బాబు ఎర్ర స్వామి మొయ్య నవీన్ ఎర్ర భూపాల్ మొయ్య లాలు కొమ్ము ప్రసాద్ ఎగ్గడి బాబు కొమ్ము శీను ఎర్ర బాబు గొడుగుపల్లి గణేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు