
పయనించే సూర్యుడు జులై 22 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: మండలంలోని పలు గ్రామాలకు రేషన్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగ హాజరైన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరై కళ్యాణ్ లక్ష్మికి ఒక్కొక్కరికి ఒక లక్ష 16 వేల 116 రూపాయలు చొప్పున 100 మందికి పంపిణీ చెక్కులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం లొ పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు,ప్రతి సంక్షేమ పథకం పేదలకు ఒక్కొక్కటిగ తప్పకుండ అర్హులందరికీ అందుతాయని అన్నారు ఈ కార్యక్రమం లొ ఇల్లందు తహసీల్దార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, DCC డైరెక్టర్లు నర్సన్న, కోటేశ్వరావు,EX మున్సిపల్ చైర్మన్ దమ్మల పాటి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు పులి సైదులు, EX వైస్ MPP మండల రాము,సాంబ మూర్తి, EX MPTC సురేందర్,EX సర్పంచ్,EX సర్పంచ్, పద్మ, కాంగ్రేస్ పార్టీ నాయకులు, శారద బాయి,తాటి బిక్షం, ఆంజనేయులు, సూర్యం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు