
కాచ్ వార్ దగ్గర ఉన్న టోల్ గేట్ కాచ్ వార్ అనే పేరు కొనసాగించాలని.
//పయనించే సూర్యుడు //న్యూస్ ఏప్రిల్4//మక్తల్ రిపోర్టర్ సీతిమప్ప//
మా గ్రామానికి టోల్గేట్ 200 మీటర్ల దూరంలో ఉన్నందున, మా గ్రామస్తుల దగ్గర భూములు తీసుకొని టోల్గేట్ నిర్మించినందున అట్టి టోల్గేట్ పై ఉన్న కాచ్వార్ అనే పేరుని కొనసాగించాలని గ్రామస్తులందరము కలిసి ఈరోజు ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీశైలం, మధుసూదన్ రెడ్డి, బొంబాయి రాములు, మోహన్ గౌడ్, రాఘవరెడ్డి, రామచంద్రి , వెంకటేష్ గౌడ్, గ్రామ యువకులుఅందరం పాల్గొనడం జరిగింది
