
పయనించే సూర్యుడు గాంధారి 25/04/25
జమ్మూ కాశ్మీర్లోని పహాల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడినీ తీవ్రంగా బీజేపి జిల్లా సీనియర్ నాయకులు CH సాయిబాబ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు బిజెపి నాయకులు మాట్లాడుతూ…. మొన్న జరిగిన ఉగ్రదాడిలో హిందువుల యొక్క పేర్లను ఐడి కార్డులను చూసి తీవ్రతి తీవ్రంగా దాడి చేయడన్ని ఖండిస్తున్నాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నామని వాడు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సీనియర్ నాయకులు జువ్వాడి శ్రీకాంత్ మధుసూదన్, హుస్సెన్, గంగి రమేష్, సాయగౌడ్, తూరుపు రాజశేఖర్,సాయిలు,సంజీవ్,సాయిలు,రవి,రాహుల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు