
అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం జనవరి 20 పయనించే సూర్యుడు ప్రతినిధి
:సుండుపల్లి పంచాయతీ లో ఈడిగపల్లి, రాచంవాండ్లపల్లి గ్రామాలలో 20.01.2025 తేదీన పశు ఆరోగ్య శిబిరాలు ఎర్పాటు చేసి 46 పశువులకు ప్రధమ చికిత్స , 14 గర్భకోశా సమస్య గల పశువులకు, 6 పశువులకు కుత్రిమ గర్భధారణ, 12 పశువులకు సూలు పరీక్ష, 42 పశువులకు 52 దూడలకు 1085 గొర్రెలకు మేకలకు నట్టాలనివారణ మందులు, 452 గొర్రెలకు పారుడు వ్యాధికి వాక్సిన్ అందజేశారు. ఈ కార్యక్రమం లో డా కె. విజయ కుమార్ సహాయ సంచలకులు టి సుండుపల్లి, డా రవికుమార్ నారే డి డి ఆఫీస్ రాయచోటి, డా వీ. వెంకటేశ్వర రెడ్డి సిబ్యాల, సుండుపల్లి పశు సంవర్ధక శాఖ సిబ్బంది, గోపాల మిత్రలు పాల్గొన్నారు.