Friday, April 11, 2025
Homeతెలంగాణఉద్యమ కళాకారుల సభ్యత్వ ఫారంలను అందజేసిన రాష్ట్ర కన్వీనర్

ఉద్యమ కళాకారుల సభ్యత్వ ఫారంలను అందజేసిన రాష్ట్ర కన్వీనర్

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 20(గణేష్ టౌన్ రిపోర్టర్)
వేములవాడ: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యాలయం హైదరాబాదు నందు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావుకి తెలంగాణ ఉద్యమ కళాకారుల సభ్యత్వ ఫారంలను కళాకారుల కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి అందజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టోల్ల సురేందర్ రెడ్డి T U F TV ఛానల్ ప్రతినిధి వెంగళ భాస్కర్ ఉద్యమ కారుల ఫోరం మహిళా రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలు జానకి రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments