
జిల్లా వైద్యాధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి
పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా కోటకొండ ఫిబ్రవరి 28 తేదీ శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ బాధ్యతమైన పదవుల్లో బాధ్యతగా పనిచేస్తున్నప్పుడు. ఆ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పదు అన్నారు నారాయణపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి. ఈరోజు నారాయణపేట మండలం కోటకొండ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో P.H.N గా ఉద్యోగ విరమణ సునంద ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా సునంద చేసిన సేవలను కొనియాడుతూ P.H.N. గా కోటకొండలో కోవిడ్ సమయంలో అద్భుతమైన సేవలను చేశారని కొనియాడారు. ఇలాంటి ఉద్యోగికి ఉద్యోగ విరమణ పొందడం నిజంగా వైద్య రంగానికి తీరని లోటు అని అన్నారు. భవిష్యత్తులో కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడపాలని. భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ వైద్య జిల్లా అధికారి శైలజ . కోటకొండ పిహెచ్ఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్. ప్రతిభా డాక్టర్.శిరీష.రిటైర్డ్ ఉద్యోగి భద్రప్ప. వైద్య సిబ్బంది. అశోక్ కుమార్ . గోవిందరావు. ల్యాబ్ టెక్నీషియం దశరథ్. రాజేష్. A NM. ముస్కాన్ బేగం .స్టాఫ్ నర్స్ పరమేశ్వరి నిర్మల. సూపర్వైజర్ సరస్వతి. ఫార్మసిస్ట్ వెంకటేష్. ఆశ వర్కర్లు. చుట్టుపక్కల వైద్య సిబ్బంది.ANM S ఆశ వర్కర్స్ లు పాల్గొన్నారు.