
పయనించే సూర్యుడు: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గ్రామాలలో సోమవారం MNREGS పని జరుగు ప్రదేశాలలో ప్రజలకు వడగాలులు వడదెబ్బ వలన కలిగే ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ జరిగినదనీ పేరూరు ఇన్చార్జి వైద్యులు పాయం వేణుగోపాలకృష్ణ తెలియజేశారు.ఈయొక్క కార్యక్రమంలో ఆశా కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.