
పయనించే సూర్యుడు/జనవరి 11/కాప్రా ప్రతినిధి సింగం రాజు
చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్ నూతన కార్యవర్గం డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ పద్మిని,కార్యదర్శి జగ్గ రాజు, కోశాధికారి ఇందిరా ఆనంద్ గౌడ్,బిక్షపతి,సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.