Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ఊటు కాలువ పూడిక తీత పనులను ప్రారంభం

ఊటు కాలువ పూడిక తీత పనులను ప్రారంభం

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

మండల కేంద్రమైన చేజర్ల పెద్ద చెరువు క్రింద వున్న పంట పొలాలకు ఉపయోగ పడే ఊటు కాలువ పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ జెసిబి ద్వారా ఊటు కాలువ పూడిక తీత తీయడం వల్ల వ్యవసాయ రైతులు సంతోషం వ్యక్తం పరిచారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీనరసా రెడ్డి ,మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ . సోమశిల దక్షిణ కాలువ చైర్మన్ రావి ప్రసాద్ రెడ్డి , చేజర్ల పెద్ద చెరువు చైర్మన్ అరవ గోపి రెడ్డి . టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments