
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 01: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని అరుగుంటపల్లి గ్రామంలో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు .వ్యవసాయ పనులకు వెళ్లేవారు వలస కూలీలు వడదెబ్బకి గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈరోజు ఆరుగుంటపల్లిలో వ్యవసాయ పనులు చేస్తున్న వారి దగ్గరికి వెళ్లి ఓవర్ ఎస్ ప్యాకెట్లు మరియు కడుపునొప్పి కి మెట్రో జెల్ వారికి మందులు అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో గర్భవతి దగ్గరికి వెళ్లి ఆశా కార్యకర్త మరియు అంగనవాడి టీచర్ ఆమె కి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈరోజు అంగన్వాడి సెంటర్లో పిల్లలను బరువు చూడడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి అంగన్వాడీ టీచర్, లలిత.,ఆశ కార్యకర్త కన్నమ్మ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
