(సూర్యుడు సెప్టెంబర్ 26 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం& రాయపోలు మండలం ఉమ్మడి మండలాలలో ఈరోజు దొమ్మాట గ్రామ వేదిక లో గ్రామపంచాయతీ మరియు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన ప్రీసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం దొమ్మట రైతు వేదికలో జరిగింది. ప్రజలు ఏ విధంగా ఓటు వేయాలి క్రమశిక్షణ ఎలా ఉండాలి అనే దానిపైన అధికారులు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మరియు రాయపోల్ రెండు మండలాల టీచర్స్ పాల్గొనడం జరిగింది. రాయపోల్ ఎంపీడీవో శ్రీ జమ్లా నాయక్ గారు మరియు దౌల్తాబాద్ మండలం ఎంపీడీవో శ్రీ గపూర్ ఖాద్రి గారు మండల విద్యాధికారి గజ్జల కనకరాజు గారితో పాటు మాస్టర్ ట్రే నరుగా శ్రీ వెంకటేశ్వర్లు. మధుసూద. ఉమాశంకర్. మరియు త్యాగరాజు . వివిధ మండల టీచర్స్ ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది


