
పయనించే సూర్యుడు తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న
జోగులాంబ గద్వాల జిల్లా లో మల్దకల్ మండలం మరియు నేతి వానపల్లి గ్రామంలో ఎంపీపీ ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కి ప్రమోషన్ వచ్చినందువలన విద్యార్థులు స్కూల్ హెడ్మాస్టర్ ని పూల బొకేలతో మరియు శాలువులతో సత్కరించి అలాగే గ్రామ ప్రజలు యువకులు సన్మానించడం స్కూల్ టీచర్లు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు కోరుకున్నారు
