
//పయనించే సూర్యుడు//న్యూస్// ఫిబ్రవరి12// మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నేడు మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ నిధులతో రెండూ లక్షల విలువగల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ డాక్టర్ .శ్రీనివాస్ రెడ్డి కృషి వల్ల బిజెపి నాయకుల కోరికపై గ్రామంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిజెపి శ్రేణులు, మాద్వారా గ్రామ పెద్దలు రాజేశ్వరరావు. మాజీ ఎంపిటిసి సంతోష్ రెడ్డి . బిజెపి శ్రేణులు . డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి . వడ్ల శ్రీనివాస్ . మల్లెపల్లి ఆశప్ప. గుంటనోల తిమ్మయ్య .వడ్ల భాను ప్రకాష్.కృష్ణ గౌడ్ .ఎండి ఆజప్ప . బిచ్చలి శ్రీను. గుంటనోల బాలకిషన్. అలాగే గ్రామ పెద్దలు యువకులు.బొంబాయి శంకరప్ప .వెంకటేష్ గౌడ్ గాండ్ల రాములు . గంజి గోవిందప్ప. నారాయణరెడ్డి.పేట శివప్ప.గుడిసె తిమ్మయ్య .బుడబోయి బాలు.వడ్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.