పయనించే సూర్యుడు న్యూస్(జనవరి:10) పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ రిపోర్టర్ కుడార్ జాన్సన్
వార్త విశ్లేషణ :-ఎడ్లపాడు తహసిల్దార్ కార్యాలయంలో నూతన ఆర్ఐగా బాధ్యతలు చేపట్టిన ముప్పాళ్ళ సుబ్బారావు. ఇప్పటివరకు వట్టి చెరుకూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు