వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి విడుదల రజిని పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి: 01) పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ రిపోర్టర్ కుడారి జాన్సన్
వార్తా విశ్లేషణ:-ఎడ్లపాడు మండలం సంగం గోపాలపురం లో పూలవతి (35) అనే మహిళ అనారోగ్య కారణంతో మరణించారు, విషయం తెలుసుకుని గోపాలపురంలోని వారి గృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ విడదల రజిని.
ఎడ్లపాడు మండలంలో పర్యటించిన మాజీ మంత్రి విడుదల రజిని
RELATED ARTICLES