
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 2:- రిపోర్టర్ (కే శివ కృష్ణ)
పొద్దు పొడవక ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు మరియు నాయకులు. బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈరోజు కేబి పాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపక కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజినీ జీవన్ బూత్ ఇంచార్జ్ మార్పు ప్రతాప్ సచివాలయ సెక్రెటరీ ఝాన్సీ రాణి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండలు, నక్క రోశయ్య, దొప్పలపూడి జయ, బడుగు లుదియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పింఛన్ కార్యక్రమాన్ని నిర్వహించినారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందించినారు.
