
పయనించే సూర్యుడు నవంబర్ 3 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట పట్టణంలో పనిచేయని ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ లు వీటిని వెంటనే పునరుద్ధరించి ప్రజలకు రెండు రూపాయల కు 20 లీటర్ల నీళ్లు ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి సూళ్లూరుపేటలో ఎక్కడ చూసినా ట్యాంకులు పెట్టుకొని 15 రూపాయలు 10 లీటర్లను అలాగే ట్రాక్టర్లతో కూడా క్యాన్ 20 రూపాయల లెక్కన అమ్ముతున్నారు ప్రజలకి గవర్నమెంట్ అందిస్తున్న వాటర్ ని ఒకప్పుడు ప్లాంట్ పెట్టి వాటర్ ని శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దానికి ఒకప్పటి టిడిపి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేది టిడిపి తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి ఒకప్పుడు టిడిపి పెట్టిన పథకాన్ని పట్టించుకోకుండా వదిలేసింది అందువల్ల ఆ పథకాలన్నీ మరుగున పడిపోయాయి ఒక ప్రభుత్వం పెట్టిన పథకాలని నిరాకరించడం ఎంతవరకు న్యాయం ఆలోచించండి ప్రజలారా ఏ ప్రభుత్వం పథకం పెట్టిన తిరిగి వచ్చిన ప్రభుత్వం ఆ పథకాన్ని స్వాగతించాలి పక్క రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం అమ్మ జయలలిత పెట్టిన పథకాలు అన్నిటిని తర్వాత వచ్చిన స్టాలిన్ ప్రభుత్వం వాటన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి అలాగని మన ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఒక పథకం దాన్ని కొనసాగించడానికి ఎంత ఖర్చవుతుందో ఒకసారి పాలకులు ఆలోచించాలి అలాకాకుండా ప్రజాధనాన్ని వేస్ట్ గా చేయడం ఎంతవరకు న్యాయము ఆలోచించండిప్రజలకు అందిస్తున్న ఎన్టీఆర్ నీటి పథకం ఇంకనైనా ఇండియా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు అందిస్తున్న ఎన్టీఆర్ తాగునీటి పథకాన్ని అందిచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇంకనైనా మున్సిపల్ అధికారులు పాడైపోయిన వాటర్ ప్లాంట్ల్ని తిరిగి ప్రారంభించి ప్రజలకి ఆరోగ్యకరమైన వాటర్ ని అందిస్తారని సూళ్లూరుపేట ప్రజలు కోరుకుంటున్నారు అలాగే మున్సిపాలిటీ వారు డైలీ కొళాయిల ద్వారా వదులుతున్న వాటర్ ని సుతి శుభ్రం లేకుండా కులాయిల ద్వారా వాటర్ వస్తుంది కమిషనర్ ఆ నీళ్లు వాసన ఆ నీళ్లల్లో పాచి వస్తుంది ఆ నీళ్లలో ఇసుక వస్తుంది మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ధ చూపాలి ఇలాంటి వాటర్ పదలటం ఎంతవరకు న్యాయం ఒకసారి మున్సిపాలిటీ కమిషనర్ వీటి మీద శ్రద్ధ చూపాలి లేని పక్షాన ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంది ప్రజల ఆరో గ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన వాటర్ ని అందించండి సూళ్లూరుపేట ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి
