
పయనించే సూర్యుడు గాంధారి 13/06/25
నాగులూర్ గ్రామంలో చెరువు కట్ట పైకి . దారి పొలాలకు వెళ్లే రైతులకు దారి రైతులు పడుతున్న బాధలను స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చెప్పడం జరిగింది
అతి త్వరలో నాగులూర్ గ్రామానికి ఎమ్మెల్యే వస్తానని చెప్పడం దారి విషయంలో ఎమ్మార్వో ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే హామీతో నాగులూర్ గ్రామ ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేశారు