
పయనించే సూర్యుడు మార్చి 22 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం నుండి మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో, మర్యాదపూర్వకంగా లక్కినేని సురేందర్ రావు మరియు భూక్య రాజా నాయక్ లు జైల్లో ఉండగా పరమశించినందుకు వచ్చినందుకు ఎమ్మెల్సీకి అభినందనలు తెలియజేశామని, జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్, మాజీ సర్పంచి మాలోత్ ఫుల్ సింగ్ నాయక్ ఉద్యమ నాయకుడు కుమ్మరి కిరణ్ కుమార్, ప్రచార కార్యదర్శి ఇస్లావత్ బాలు నాయక్, సురేష్, రవి, శంకరాచారి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేసారు