
( పయనించే సూర్యుడు షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ఈ రోజు షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో షాద్ నగర్ ప్రాథమిక పాఠశాలలో భోజనలు తనిఖీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ సభ్యులు అదిల్ మాట్లాడుతూ …విద్యార్థులకు నాణ్యమైన భోజనం అధించాలి పేద మధ్యతరగతి విద్యార్థులే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటారు కాబట్టి విద్యార్థులకు మంచి భోజనం అధించాలి అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వినయ్, జాఫర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
