
21 తేది మార్చ్ వడ్ల శ్రీనివాస్ నారాయణపేట జిల్లా
ఏకలవ్య సంఘం నుండి ఈరోజు గౌరవ శాసన సభ్యురాలు చిట్టెం పర్ణిక రెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది అలాగే ఏకలవ్య సంఘం కోసం ఒక కమిటీ హాల్ కోసం స్థలం కోరాడం జరిగింది అలాగే ప్రభుత్య ఇచ్ఛిన ఆరు గార్యెంటిలో ఎరుకల కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అలాగే నారాయణ పేట టౌన్ లో ఏకలవ్య విగ్రహం ఏర్పాటు కై స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో ఏకలవ్య సంఘం గౌరవ అధ్యక్షుడు వై రాములు .ప్రదాన కార్యదర్శులు వై వెంకటయ్య వై.గోపాల్ కమిటీ సభ్యులు వై రవికిరణ్ వై శశి కిరణ్ వై ప్రవిణ్ తదితరులు పాల్గొన్నారు