Sunday, April 13, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీవోను సన్మానించిన టిడిపి నాయకులు

ఏపీవోను సన్మానించిన టిడిపి నాయకులు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ 11( శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి )

యాడికి నూతన ఏపీఓ మద్దిలేటిని టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ
.. జాబ్ కార్డు ఉన్న ఉపాధి కూలీలందరికీ పని దినాలు కల్పించాలని కోరారు. పనిచేసే చోటు కూలీలకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, నరసింహ చౌదరి, నీలకంఠ రెడ్డి, సెల్ పాయింట్ చాంద్ భాష, చందు, ఫిరోజ్, వెంకటేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments