
పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 8//మక్తల్
సోమవారం రోజు మక్తల్ మండలం మాధవార్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర ఏప్రిల్ 16న జరిగే అంబేద్కర్ జాతర గురించి సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం యువకులు అలాగే ప్యాట నాగమ్మ ఆధ్వర్యంలో 16 తారీఖున నారాయణపేట లో జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతరను భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పడమైనది ఇట్టి కార్యక్రమంలో గ్రామ అంబేద్కర్ యువజన సంఘం యువకులు పాల్గొన్నారు
