
పయనించే సూర్యుడు మే 23 పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందుఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలే ఇంటికే పరిమితమైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బొమ్మగాని రమేష్ ని శుక్రవారం ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ తో కలిసి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.పరామర్శించిన వారిలో
ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేష్, మాజీ వైస్ ఎంపీపీ దాసం ప్రమోద్, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఇల్లందు మండలం మాజీ కోషన్స్ సభ్యులు, ఎస్.కె.ఘాజి, వల్లాల నరసయ్య, టేకులపల్లి మండల నాయకులు కిషన్ నాయక్, గిన్నారపు రాజేష్,సత్తాలహరి కృష్ణ,ఎంటెక్ మహేందర్, మునిగంటి శివ తదితరులు పాల్గొన్నారు.