
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండల కేంద్రంలో
మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపున ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మండలంలో డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది కావున ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు ఇంటింటి తిరిగి రక్తం రక్త నమూనాలు స్వీకరించడం జరిగింది జ్వరము జలుబు దగ్గు ఉన్న వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది అలాగే పరిసరాలు పరిశుభ్రతముగా ఉంచుకోవడం దోమ తెరలు వాడడం దోమ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారి డాక్టర్ అక్షిత్ రెడ్డి సూచించారు ఆరోగ్య శిబిరంలో స్థానిక ఏఎన్ఎంలు కల్పన చాట్ల పండరి సప్న హెల్త్ అసిస్టెంట్ గుండా మోహన్ ఇంద్ర సూపర్వైజర్ విజయ మరియు ఎం పి ఓ శివచరణ్ కార్యదర్శి జాకీర్ మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు ఉచిత ఆరోగ్య శిబిరంలో 76 మంది రోగులు వినియోగించుకున్నారు
