
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్…
1) మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన శంకర్ వాళ్ళ నాన్న పోచన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు, ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. 2) మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కంటం సురేష్ అనారోగ్యంతో మరణించారు ఈరోజు శనివారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు 3) తాళ్ళ రాంపూర్ గ్రామానికి చెందిన కంటం ప్రభాకర్ అనారోగ్యంతో మరణించారు. ఈరోజు శనివారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు 4) తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన చిలివేరి స్వామి వాళ్ళ అమ్మ చిలివేరి నాగుబాయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు తాళ్ళరాంపూర్ గ్రామంలో పద్మశాలి కులానికి చెందినవారు 15 రోజుల్లో ఐదుగురు చనిపోవడం పద్మశాలి కులానికి తీరనిలోటు ఈరోజు శనివారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు5) తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన జక్కుల ఓంకార్ వాళ్ళ అమ్మ జక్కుల ముత్తెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈరోజు శనివారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
