పయనించే సూర్యుడు, అశ్వాపురం, ఫిబ్రవరి 20: ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖాధికారి సాయి శంతన్ కుమార్. మండలానికి చెందిన ఓ రైతు, తను పండించిన పత్తి పంట అమ్ముకునేందుకు కూపన్ కోసం రూ, 30 ₹ వేలు డిమాండ్. దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ. వై. రమేష్.