
పయనించే సూర్యుడు జూలై 11 ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య
తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సందర్బంగా చేజర్ల మండలం తూరుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆత్మకూరు మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు . తెలుగుదేశం ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు కొమ్మి సిద్దులు నాయుడు . పాల్గొని ఐఐటి లో సీట్ సాధించిన విద్యార్థుల కు సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో స్కూల్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, తెలుగుదేశం నాయకులు టి. తిరపతి నాయుడు. పరందమయ్య నాయిడు, టి.దినేష్, ఏ. హరి బాబు,పెంచల్ ప్రసాద్. తల్లి తండ్రులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
