
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 16
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఈరోజు చింతూరు ఐటిడిఏ పరిధిలోగల ఆశ్రమం పాఠశాలలో మరియు వసతి గృహాలలో ఇతర స్కూల్లో ఏఎన్ఎమ్స్ విధులు నిర్వహించిన అభ్యర్థులు మా ఉద్యోగాలు మాకే ఇప్పించాలి తక్షణమే ఆశ్రమం పాఠశాలలో ఏఎన్ఎమ్స్ నియమించాలని కోరుతూ చింతూరుఐటిడిఏ పిఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి హెల్త్ వాలంటీర్స్ సంఘం డివిజన్ అధ్యక్షులు ఆత్రంమహేశ్వరి, కార్యదర్శి సోమినిరాజేశ్వరి, కోశాధికారి తు స్టీ చందర్రావు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు