
- పయనించే సూర్యుడు జూలై 16 (పొనకంటి ఉపేందర్ రావు )
- ఖమ్మం జిల్లా డిప్యూటీ డి. ఎం.హెచ్.ఓ గా పనిచేస్తున్న ఆయనను పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన పదోన్నతి పై భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంనకు అడిషనల్ డీఎంహెచ్వో గా ఇంతకాలం అడిషనల్ డిఎంహెచ్వో గా పని చేసిన చైతన్య నుండి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మరియు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, ప్రోగ్రాం అధికారి రాము తదితరులు పాల్గొన్నారు.