
పయనించే సూర్యుడు న్యూస్ 21(శర్మాస్ వలి మండల రిపోర్టర్)
మండల కేంద్రమైన యాడికి చౌడేశ్వరి కాలనీలో 5 నెంబర్ ప్రభుత్వ పాఠశాలో గతంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండేది గత వైసీపీ ప్రభుత్వం లో పాఠశాలలు విలీనం చేస్తూ 1వ తరగతి నుంచి 2 తరగతులు మాత్రమే ఇక్కడ నిర్వహిస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో 1 తరగతి నుంచి 5 తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్ లోనే తరగతులు నిర్వహించాలని హెడ్మాస్టర్ సర్వేశ్వర్ రెడ్డి గారి కీ అర్జీ ఇచ్చి మీ పై అధికారులకు తెలియజేయాలని కాలనీ వాసులు పిల్లల తల్లిదండ్రులు కోరడమైనది