
పయనించే సూర్యుడు ఆగస్టు 30 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :మండలంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అనగా శనివారం: అన్ని రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులతో డ్రాఫ్ట్ ఎలక్టరోల్ రోల్స్ మరియు పోలింగ్ సెషన్స్ మీద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.మండలం లో ఎక్కడైనా ఓటర్ లిస్ట్ లో కానీ, పోలింగ్ స్టేషన్స్ లో గాని అభ్యంతరాలు ఏమైనా ఉంటే సాయంత్రం లోపు సంబందించిన పంచాయతీ కార్యాలయంలో ఇవ్వగలరు అన్ని తెలియజేయడం జరిగింది.ఈ మీటింగ్ నందు ఎంపీడీఓ. ఎమ్మార్వో మరియు అన్ని రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు అవ్వడం జరిగింది.