ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి ఆర్యవైశ్య సంఘం వాసవి యువసేన ఆధ్వర్యంలోఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల గ్రామంలో రిపబ్లిక్ డే సందర్భంగా కంచికచర్ల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జల్లా తిరుపతి శ్రీనివాస పుల్లారావు గారు పతాకాన్ని ఆవిష్కరించారు. కంచికచర్ల మండల ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ పెరుమాళ్ళ యశ్వంత్ కృష్ణ సాయి గారు మరియు కంచికచర్ల మండల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు అత్తలూరి యాదగిరి నరసింహ రావు గారు ,గాంధీ మరియు పొట్టి శ్రీరాములు గార్ల విగ్రహాలకు దండలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదోన్నతులు జూలూరు విశ్వనాథం గారు ,చండ్రుపట్ల రవి కిషోర్ గారు మరియు జిల్లా కౌన్సిల్ సభ్యులు గుండా దుర్గారావు గారు, మొగరంపల్లి సత్యనారాయణ గారు,తాడికొండ పవన్ కుమార్ గుప్తా గారు మండల కార్యవర్గ సభ్యులు గుండా నాగేశ్వరావు గారు మరియు దొడ్డ వెంకటేశ్వరరావు గారు కంచి చర్ల ఆర్యవైశ్యులు పవిడిమర్రి సీతారామయ్య గారు కొప్పు చందు గారు ,గుండా రామారావు గారు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు .
కంచికచర్ల వాసవి యువసేన మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES