జనం న్యూస్ //జనవరి //27//జమ్మికుంట //కుమార్ యాదవ్:- జమ్మికుంట మండలం లొ.. ముళ్లపెల్లి గ్రామానికి సంబదించి నిన్నా మొన్న కొన్ని వీడియో స్ మరియు ఆడియో… లో నన్ను చెంపెందు కె వచ్చారు.. అని ముళ్లపల్లి సోహెల్ అడియో లొ తెలుపడము జరిగింది.. దాని ఆధారంగా వార్త లు రాసినందుకు, మధుసూదన్ అనుచర్లు పోన్ చేశి,బెదిరించడం జరిగింది.. ఆ విలేకర్ చెప్పిన సమాధానం.. నా దగ్గర ఆడియో ఉంది.. అతను పడ్డ కష్టం మాట్లాల్లో విన్నాను…. నిజాన్ని నిర్భయంగా రాయడమే నా యొక్క ప్రధాన అంశం..బెదిరిస్తున్నావా చంపుతావా… మీరు ఏమైనా చేయండి అని అతని అనుచరుల కు చెప్పడం జరిగింది.. మరి మాజీ సర్పంచ్ వారి అనుచరులు, ఏం చేస్తారో చూద్దాం..అని ఈ ఈ సందర్బంగా.. జర్నలిస్ట్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నిన్న మొన్న జరిగిన.. సోహెల్ అనే బాధితుడిది.. వార్తలు పెట్టినందుకు.. మాజీ సర్పంచ్ అనుచరులు ఫోన్ చేయడం జరిగింది అని తెలిపారు.. నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని వివరించారు.. మీరేం చేసుకుంటారో చేసుకోండి,నిజాన్ని నిర్భయంగా రాయడం నా యొక్క నైజం అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది, అన్నారు.. మరి వారు ఏం చేసినా నేను కూడా రెడీగా నే ఉన్న అని, వారికి తెలపడం జరిగింది అన్నారు.
కంది కట్ల మధుసూదన్ మాజీ సర్పంచ్ అనుచర్లు ..బెదిరింపు కాల్స్..
RELATED ARTICLES