
పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండలంలో
ఈ రోజు బుధవారం రోజున హాసకోతుర్ గ్రామంలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు గత బి ఆర్ ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా పేద ప్రజలకు అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేద ప్రజల అభ్యున్నతి దేయంగ రేవంత్ రెడ్డి అర్హులు అయిన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇచ్చి వారికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది రేషన్ కార్డులు మంజూరి కి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చొరవ తీసుకుని మంజూరి చేయించారు రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ఇంచార్జీ మంత్రి సీతక్క కి మరియు సునీల్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల అధ్యక్షుడు సింకెట రవి కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్ గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్ కాంగ్రెస్ నాయకులు గోపిడి లింగారెడ్డి కుందేటి శ్రీనివాస్ మోహన్ నాయక్ నలిమెల గంగారెడ్డి ఏనుగు మనోహర్ ఎడ్ల శ్రీకాంత్ పెద్ది సృజను మండపల్లి మహేందర్ మేకల క్రాంతి ధర్మయ్య రాజేశ్వర్ రమేష్ పురుషోత్తం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు
