
అభినందించిన కరాటే మాస్టర్ రమేష్
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
హైదరాబాద్ కర్మాంగట్లోని మాధవ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నిర్వహించిన 69వ ఎస్ జి ఎఫ్ కరాటే జిల్లా స్థాయి సెలక్షన్లో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మరియు చౌదరి గూడెం మండలాలకు చెందిన ఆర్ఎస్ కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మైనస్ 38 క్యాటగిరిలో వి సాత్విక మరియు మైనస్ 40 క్యాటగిరిలో చౌదరి గూడెం కేజీబీవీలో చదువుతున్న పి శిరీష గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మైనస్ 50 క్యాటగిరిలో ఎండి నహీర్ రెండవ స్థానం సాధించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులకు మాస్టర్ రమేష్ అభినందించడం జరిగింది.