
- సంబరాలు జరుపుకున్న మాధ్వార్ బిజెపి నాయకులు
//పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్7//మక్తల్
ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మధ్వార్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సందర్భంగా మిఠాయిలు పంచుకొని అభినందనలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ బిజెపి కార్యకర్తలు . ప్రతాప్ రెడ్డి. డాక్టర్ మల్లేపల్లి ఆశప్ప.ముకుంద రెడ్డి. ఆశి రెడ్డి.లక్ష్మారెడ్డి. మల్లేపల్లి నారాయణ.. ప్యట వెంకటప్ప.వడ్ల రవి ప్రసాద్. చెన్ను బసవరాజ. కురువ లింగప్ప. పూజారి సాబన్న. బిచ్చలి నరసింహులు. బిచ్చలి శ్రీనివాస్. ఎండి మొహమ్మద్ అలీషా. గుడిసె కృష్ణ. ఈడిగి వీరేష్. గుడిసె తిమ్మప్ప. చాకలి నరసింహులు. కావాలి భీమేష్. తుంగ నాగేష్. కావలి గోవింద్. కురువ చిన్న శంకర్ . కురువ మల్లప్ప. అరికేరి తిమ్మప్ప. గ్రామస్తులు పాల్గొన్నారు.
