షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్,చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం లో ని సమావేశ హాల్ నందు కేశంపేట్ మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి 100166/ చొప్పున చెక్కును అందించారు.కార్యక్రమంలో మండల ఎమ్మార్వో రాజేందర్ రెడ్డి,ఆర్ ఐ నరసింహులు,పార్టీ అధ్యక్షులు గూడ వీరేష్, మాజీ జడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,భాస్కర్ గౌడ్,కర్ణాకర్,అనుమగాల్ల రమేష్ సర్పంచ్ కృష్ణన యాదవ్, మల్లేష్ ,తుమ్మల గోపాల్,ముత్యాల్ రెడ్డి కర్నకోట శ్రీనివాస్,అమెర్,తదితరులు పాల్గొన్నారు.

