
పయనించే సూర్యుడు గాంధారి 06/03/25 మొదటి సంవత్సరం తెలుగు హిందీ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించబడ్డాయి.ఇందులో 124 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఆరుగురు గైర్హాజరు అయ్యారు.పరీక్ష కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్ సిట్టింగ్ స్క్వాడ్ తహశీల్దార్ మరియు ఎస్సై వచ్చారు.పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.