
.పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఆదివారం రోజున భీంగల్ మండలం
గోన్ గొప్పుల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు 50 మంది బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరినవారిలో కొత్తూర్ రాజగౌడ్,కుమ్మరి రాజన్న (విడిసి ఉపాద్యక్షులు),కుమ్మరి బాలయ్య,బంగ్లా నర్సయ్య, బండారి సూర్యదాసు, మిట్టపల్లి నర్సయ్య, గొల్ల బోగన్న, బాంపెల్లి రాజన్న, పాశం రాజేశ్వర్, పుకిర్ ఇబ్రు, చింతల జెని, కుమ్మరి బాలయ్య, సాకలి రాజేశ్వర్, చాకలి గంగాధాస్, కుమ్మరి చిన్న నర్సయ్య, రెడ్డి ముత్యం, ఫకీర్ బాసూమియా, కొమ్ము నవీన్, శ్రీహరి తదితరులు ఉన్నారు వారందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
