పయనించేసూర్యుడు,జనవరి 26,కాప్రా ప్రతినిధి సింగం రాజు:- ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద జండా ఆవిష్కరణ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘుపతి రెడ్డి,బజార్ జగన్నాథ్ గౌడ్,ఈగ అంజన్న,బాకారం లక్ష్మణ్,తెల్కల మోహన్ రెడ్డి,లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవిరెడ్డి, కొంపల్లి బాలరాజు,ఆకిటి అఘాంరెడ్డి,భాస్కర్ రెడ్డి, నాగూర్ నాయక్, భూత్కూర్ రాజు,భూత్కూర్ మధన్ గౌడ్, ఖజా మౌలానా,సుంకు శేఖర్ రెడ్డి,మంద మురళీకృష్ణ రెడ్డి, చింతకింది శ్రీనివాస్,అన్వార్ పాషా,నాగూర్ బాషా,పీరంబీ,సుశీల,గీత,సుజాత,సుద్దమ్మ,మల్లికార్జున్, తిరుపతి,వీరేష్,ప్రశాంత్ రెడ్డి,పాస్తం శ్రీరాములు,తుర్పటి జంగయ్య,రఘుకాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అద్వర్యం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES