
పలు విద్యాసంస్థలు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం..
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //21//హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. కమలాపూర్ మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం పలు విద్యాసంస్థలు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించనైనది. ఇట్టి కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్ మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లం రాజిరెడ్డి,విష్ణుదాసు,వంశీధర్ రావు ఎన్నికల ఇన్చార్జిలు లింగమూర్తి,శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ,జనగాని శివకృష్ణ, కిన్నెర కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరుమాండ్ల పరశురాములు,పుల్ల శోభన్,ఆడెపు శ్రీకాంత్,శనిగరపు రమేష్, మొగిలిచర్ల శ్రీనివాస్, పుల్ల సునీల్, కోల్గూరి కుమార్, పుల్ల సుభాష్,ఓస్కుల వెంకటేష్,గోల్కొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
