
పయనించే సూర్యుడు తేదీ 7 సెప్టెంబర్ ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
గద్వాల నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరితమ్మ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ఎక్స్చేంజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముత్సయకార. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుత్యం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం టీతులుగా విచ్చేసిన మంత్రులను సరితమ్మ దంపతులు సన్మానించారు వీరితో గద్వాలకు చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మంత్రులను సన్మానించడం జరిగాయి మర్యాదపూర్వకంగా సరితమ అభిమానులు అభినందించడం జరిగింది
